చెప్పులు కొనడానికి అనుకూలమైనవి రోజులు:
సోమవారం, బుధవారం, గురువారం, శుక్రవారం
నక్షత్రాలు: అశ్విని, రోహిణి, పునర్వసు, పుష్యమి, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, ధనిష్ఠ, రేవతి. ఈ నక్షత్రాలు చెప్పులు కొనడానికి, ధరించడానికి కూడా అనుకూలంగా ఉంటాయి.
తూర్పు దారి ఉన్నవారు ఆగ్నేయ తూర్పుకి ఈశాన్యం ( తూర్పుకి ఈశాన్యానికి మధ్యన పెట్టుకోవాలి )
పడమర దారి ఉన్నవారు నైరుతికి పడమర వాయువ్యం ( పడమర వాయువ్యంకి మధ్యన పెట్టుకోవాలి )
ఉత్తరం దారి ఉన్నవారు వాయువ్యం, ఉత్తరం ,ఈశాన్యం ( వాయువ్యం ఉత్తరం కి మధ్యన పెట్టుకోవాలి )
దక్షిణ దారి ఉన్నవారు నైరుతి దక్షిణ ఆగ్నేయ ( నైరుతికి దక్షిణకి మధ్యన పెట్టుకోవాలి )
No comments:
Post a Comment