VImp 1
Monday, November 18, 2024
కర్మ సిద్ధాంతం ఎలా పనిచేస్తుందో చూడండి
కర్మ సిద్ధాంతం ఎలా : పనిచేస్తుందో చూడండి
కళ్ళు చెట్టు మీద వున్న పండుని చూశాయి.
మనసులో ఆశ పుట్టింది. కళ్ళు పండుని తెంపలేవు కదా? అందుకే.. కాళ్ళు వెళ్ళాయి చెట్టు దగ్గరికి.. పండును
కొయ్యడానికి
కాళ్ళు పండుని కొయ్యలేవు కాబట్టి చేతులు పండుని కోసాయి.
చేతులు పండుని తినలేవు కాబట్టి నోరు తినేసింది.. మరి ఆ పండు కడుపులోకి వెళ్ళింది.
ఇప్పుడు చూడండి ఎవరు చూసారో
వాళ్ళు వెళ్ళ లేదు. ఎవరు వెళ్ళారో వాళ్ళు తెంపలేదు..
ఎవరు తెంపారో వాళ్ళు తినలేదు
ఎవరు తిన్నారో.. వాళ్ళు ఉంచుకోలేదు.
ఎందుకంటే అది కడుపులోకి వెళ్ళింది.
మరి ఇప్పుడు.... ఎప్పుడైతే తోటమాలి చూసాడో.. అప్పుడు దెబ్బలు... వీపు మీద పడ్డాయి... పాపం వీపు తప్పేమీ లేదు.
కానీ ఎప్పుడైతే దెబ్బలు వీపు మీద పడ్డాయో....అప్పుడు కళ్ళనుండి నీళ్ళు వచ్చాయి.. కళ్ళనుండి ఎందుకంటే అందరికంటే ముందు. పండుని చూసింది "కళ్ళు".. కాబట్టి...
Online Important Links
Order Any Products In High Discounts
https://www.xerve.in/
https://linktr.ee/techz79
CycleOBJ camphor electric diffuser
Magnetic Curtains
మంత్రం శ్వాస తీసుకోకుండా 30 సెకన్ల చదవండి
ఈ మంత్రం శ్వాస తీసుకోకుండా 30 సెకన్ల చదవండి . మీ ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది!!!
నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాన్తకాయ E త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ 100 మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః
































