VImp 1

"ఓం నమశ్శివాయ:" "ఓం వాసుదేవాయనమః"
"ఓం నమః పార్వతీ పతయే హర్ హర్ మహాదేవ్"
" శివాయ విష్ణు రూపాయ , శివ రూపాయ విష్ణవే "
🙏ఓం అచ్యుతాయనమః 🙏ఓం అనంతాయనమః 🙏ఓం గోవిందాయనమః
భగవద్గీత సారాంశం
https://drive.google.com/file/d/1f2C1zp4G4atkRXG3gcChFxHkYaGbS6Ld/view
https://drive.google.com/file/d/1fFbST2b8XM13SBswK16LXwIIjeZfwWw-/view
కృష్ణ పక్షం (బహుళ పక్షం): అంటే అమావాస్యకు ముందు వచ్చే పదిహేను రోజులు.
శుక్ల పక్షం (శుద్ధ పక్షం): అంటే పౌర్ణమికి ముందు వచ్చే పదిహేను రోజులు.
కంచి పరమాచార్య స్వామి శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు, ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా ఈ శ్లోకాన్ని 41 రోజుల పాటు రోజుకు 18 సార్లు పఠిస్తే ఆరోగ్యవంతులు అవుతారని చెప్పారు
https://www.youtube.com/watch?v=ZZoSm9gbF1g

Thursday, October 10, 2024

ఇండియాలో హిందువులకు ఇప్పటికీ సమాధానం తెలియని ప్రశ్నలు

 !!!మనసుపెట్టి చదవండి!!! 

!!!మంచిగా ఆలోచించండి!!

#*ఇండియాలో హిందువులకు ఇప్పటికీ సమాధానం తెలియని ప్రశ్నలు:*


1. పాకిస్తాన్, భారతదేశం మతం ఆధారంగా విడిపోయినప్పుడు, పాకిస్తాన్ ముస్లిం దేశంగా ప్రకటించినప్పుడు, భారతదేశం హిందూ దేశంగా ఎందుకు ప్రకటించ బడలేదు?

 (ప్రపంచంలో ఇంకో హిందూ దేశం కూడాలేదు.)


2.  పాకిస్తాన్ నుండి హిందువుల, సిక్కుల శవాలు వస్తే రానీ, ఇక్కడ ఒక ముస్లిం రక్తం కూడా పారకూడదని జాతిపిత గా ప్రచారమైన మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ఎందుకన్నారు?


 3. గాంధీ గారు అనుకుంటే భగత్ సింగ్ ను కాపాడగలిగే వారు. కానీ ఎందుకు కాపాడ లేదు?


4. భారత్ లో  ముస్లింల లబ్ది కోసం రకరకాల చట్టాలు ఎందుకు ఉన్నాయి?


5.  భారత్ నుండి విడిపోయిన దేశాలు అన్నీ  ముస్లిం దేశాలుగానే  ఎందుకు మారాయి?


6.  కేరళ లో రిక్షావాళ్లు, డ్రైవర్లు అయిన హిందువులు శ్రీ కృష్ణ, జై హనుమాన్ అని ఎందుకు రాసుకోకూడదు?


7.   రాజ్యాంగం ప్రకారం 10 శాతం కంటే తక్కువ ఉన్న వారినే  అల్పసంఖ్యాకులు అంటారు. 


      భారత్ లో 18 శాతం ఉన్న ముస్లింలు ఇంకా అల్ప సంఖ్యాకులుగా ఎందుకు సౌకర్యాలు పొందుతున్నారు?


8.  కాశ్మీర్ హిందూ దేశం లో భాగం అయినప్పటికీ, అక్కడినుండి హిందువులను ఎందుకు వెళ్ల గొట్టారు?


9. ముస్లింలు ఎక్కడైతే 30 - 40 శాతం అవుతారో అప్పుడు వారి కోసం ప్రత్యేక ముస్లిం దేశం కావాలని డిమాండ్ మొదలవుతుంది. ఇతర మతస్తులను వ్యతిరేకిస్తారు? ఎందుకు?


10.    ఇస్లామిక్ ఉగ్రవాదులకు, ఇస్లాం కు సంబంధం అంట కట్టొద్దని కోరుకుంటారు? కానీ హిందుత్వాన్ని మతతత్వం అని ఎందుకంటారు?


11. ప్రపంచంలో హజ్ యాత్ర కు  సబ్సీడీ ఇచ్చే ఏకైక దేశం భారత దేశం. 60 సంవత్సరాలుగా ప్రభుత్వం దీని కొరకు 10 వేల కోట్లు ఖర్చు చేశారు. ఎందుకు?


 12. హిందూ మందిరాలలో ఆదాయాన్ని మదరసాలకు ఎందుకు ఖర్చు పెడతారు?


 13. కాశ్మీర్లో భగవద్గీత బోధించటానికి చట్టపరమైన ఆంక్షలు ఎందుకు?


 14. ఒకసారి జుమ్మా మసీద్ ఇమామ్ సయ్యద్ అబ్దుల్ బుఖారీ  "నేను ఒసామా బిన్ లాడెన్ ను సమర్థిస్తానని, ఐఎస్ఐఎస్ యొక్క ఏజెంటును"  అని అన్నారు. అయినా భారత ప్రభుత్వం అతన్ని అరెస్ట్ చేయలేదు. ఎందుకు?


 15. పాకిస్తాన్ లో 1947లో 22.45 శాతం హిందువులు ఉండేవారు. ఇప్పుడు కేవలం 1.12 శాతం మాత్రమే ఉన్నారు. అందరూ ఎక్కడికి పోయారు?


 16. మొగలుల ద్వారా ధ్వంసం చేయబడిన సోమనాథ్ మందిర్ పునరుద్దరించాలన్న సమయంలో ఇది ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేయడమే అని గాంధీ ఎందుకన్నారు? 


        అదే గాంధీ జుమ్మా మసీదు పునరుద్దరణకు నిరాహారదీక్షకు కూర్చుని ప్రభుత్వం పై ఒత్తిడి ఎందుకు తెచ్చారు?


17.  భారత్లో 1947లో 7.88 శాతం ముస్లింలు మాత్రమే ఉండే వారు. ప్రస్తుతం వారు 18.8 శాతం ఉన్నారు. ఇంత జనాభా ఎలా పెరిగింది?


 18. భారతదేశంలోని మీడియా హిందువులకు, సంఘ్ కు  వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతుంది?


 19. అక్బర్ జమానా లో  4878 మంది హిందూ మహిళలు బానిసలుగా ఉండేవారు. జోధా అక్బర్  సినిమాలో కాని,  పాఠశాల చరిత్ర పాఠ్యాంశాలలో ఇది ఎందుకు ముద్రించబడ లేదు?


 20. బాబర్ లక్షలాది హిందువులను హత్యచేశాడు. అయినా మనం ఎందుకు అతని మసీదును చూడాలను కుంటాము?


21. భారత్ లో 80 శాతం హిందువులు ఉన్నారు. అయినా శ్రీరాముని మందిరం ఎందుకు కట్టలేము? 


 22‌. కాంగ్రెస్ పాలనలో 645 దాడులు జరిగాయి. అందులో 32,427 మంది చనిపోయారు. ఇవేవీ మీడియాకు కనపడవా? 


       కానీ గుజరాత్ లో  ప్రతీకార దాడులలో రెండు వేల మంది చనిపోతే మీడియా ఇంత హంగామా ఎందుకు చేసింది?


 23. గోద్రాలో  67 మంది కరసేవకులను సజీవంగా దహనం చేశారు మీడియా దాని గురించి ఎందుకు మాట్లాడదు?


 24. జవహర్లాల్ నెహ్రూ తాత ఒక ముస్లిం (ఘియాషుద్దీన్ గాజీ)  కానీ మనకు చరిత్రలో తప్పుగా ఎందుకు చూపించారు?


        మనము దీనిని వ్యక్తిగతంగా అందరికీ చేరేలా చేయాలి. 


       ప్రతి ఒక్కరూ రాబోయే తరాలను ఎటువైపుకు తీసుకువెళ్ళాలో  ఆలోచించాలి.

🙏 రాబోయే ప్రమాదాన్ని తెలివిగా గుర్తించండి🙏

  🙏🙏e🤝c🤝r🙏🙏

ఇది మనందరి బాధ్యత.

జైహింద్!

జై భారత్!!

జై శ్రీరామ్!!!

పాతబస్తీ లో టాక్స్ లేదు old city is best to stay, no tax

 



https://www.facebook.com/100003691531275/posts/pfbid02UXj2xL9HP7SVBWDc6iDFZ4DUbTAoPJ6U2q1fUSRrVR9dti8ywWhSVB2a2K7CEWYdl/?sfnsn=wiwspmo

1990 లో దారుణంగా హింసించి కాశ్మీరు లోయ నుంచి తరిమి వేయబడిన కాశ్మీరీ పండితులు శరణార్థ శిబిరాల్లో వున్న విడియో చూడండి

 

https://www.facebook.com/100003691531275/posts/2526601207472906/?sfnsn=wiwspmo

మన సనాతన ధర్మాన్ని నమ్మే వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు


 

జాతకాలు కుదరక పెళ్లి సంబంధాలు ఆగిపోవడం గురుంచి శాస్త్రం ఏమి చెబుతోంది?


 

శూన్యమా ? పూర్ణమా ?

 శూన్యమా ? పూర్ణమా ?


వాళ్ళు 0 దీనిని జీరో అంటారు.!!

కొద్దిమంది శూన్యం అంటారు.!!

మనం మాత్రం పూర్ణం అంటాము.!!


ఆర్యభట్ట '0'ని కనుక్కున్నాడని చెప్తారు కదా మరి ఆయన కలియుగం లో కనుక్కన్నాడు కదా అలాంటప్పుడు పూర్వ యుగాలలో కౌరవులు 100 అని రావణుడికి 10 తలలు అని ఎలా లెక్కపెట్టారు అని ఓక విద్యార్ధి అడగగా,ఆ టీచర్ రాజీనామా చేసి అన్వేషిస్తూ ,అన్వేషిస్తూ వేదిక్ స్కూల్ లో చేరాడు.పైన చెప్పింది హాస్యంగా అనిపించినా కానీ అందులో ముఖ్య విషయం వుంది.

ఒక పండితుడు ఐన వేదాంతీకుడి మాటలలో


నేను మీకు వేదాలనుండి ఒకటి పురాణాల నుండి ఒకటి చొప్పున ఆధారం ఇస్తున్నాను.

1)వేదాల నుండి యజుర్వేదం ప్రకారం 

మేధాతిథి మహర్షి ఒక యజ్ఞం చేయటానికి ఇటుకలు పేరుస్తూ అగ్ని కి ఈ విధంగా ప్రార్ధించాడు.


ఇమం మే ఆగ్నా ఇష్టక దేనవ,సంత్వేక కా,దశ కా,శతం కా,సహస్రం కా,యుతం కా,నియుతం కా,ప్రయుతం కా, అర్బుదం కా,న్యార్బుదం కా,సముద్రం కా,మధ్యం కా,అంతం కా,పరార్ధం కా,ఇత మే అగ్నా ఇష్టక దేనవసంత్వాముత్రంముష్మిన్లోకే.


ఇప్పటికీ శ్రీ వైఖానస (వైష్ణవ)/సాంప్రదాయం లో అగ్ని ప్రతిష్ట కు అర్చకులు ఈ మంత్రాన్ని మొదటగా చదువుతున్నారు.

అంటే,ఓ అగ్ని దేవా!ఈ ఇటుకలే నాకు పాలు ఇచ్చే ఆవులుగా మారాలి అలా నాకు వరం ఇవ్వండి .

అవి ఒకటి,పది,వంద,వేయి,పది వేలు,లక్ష,పదిలక్షలు,కోటి ,పది కోట్లు ,వంద కోట్లు,వేయి కోట్లు,లక్ష కోట్లు ఈ విశ్వం లో వేరే విశ్వాలలో.


ఇక మంత్రం అర్ధం చూస్తే 

ఏక - 1

దశ - 10 (10 to the power of 1) 

శత - 100(10 to the power of 2)10×10

సహస్ర - 1000 (10 to the power of 3)10×10×10

ఆయుతం - 10,000 (10 to the power of 4)10×10×10×10

నియుతం - 1,00000(10 to the power of 5)10×10×10×10×10

ప్రయుతం - 10,00000(10 to the power of 6)10×10×10×10×10×10

అర్బుధం - 10,000,000(10 to the power of 7)10×10×10×10×10×10×10

న్యార్బుదం - 100,000,000 (10 to the power of 8)10×10×10×10×10×10×10×10

సముద్రం - 1,000,000,000( 10 to the power of 9)

10×10×10×10×10×10×10×10×10

మద్యం - 1,000,0000,000( 10 to the power of 10)10×10×10×10×10×10×10×10×10×10

అంతం - 100,000,000,000(10 to the power of 11)10×10×10×10×10×10×10×10×10×10×10

పరార్ధం - 1,000,000,000,000(10 to the power of 12)10×10×10×10×10×10×10×10×10×10×10×10.


రెఫ్ 2 గురించి భాగవతం లోని 3.11లో సమయం గురించి వివరించబడింది.అందులో ఇప్పుడు మనం చెప్పుకుంటున్న "నానో సెకండ్స్"గురించి లక్షల,కోట్ల సంవత్సరాల క్రితమే చెప్పడం జరిగింది.నేను కేవలం 2 రెఫ్ లు మాత్రమే ఇచ్చాను.మనం మనసు పెట్టి కనుక చూస్తే అలాంటివి చాలా కనిపిస్తాయి.దీన్ని బట్టి భారతీయులు ఎప్పటినుండో లెక్కల గురించి వాటి ఖచ్చితత్వం గురించి పూర్తిగా తెలుసుకున్నాం అని.మరియు,వాటి స్థానాల గురించి.నిజం వున్నా కూడా మనకు వ్యతిరేకం గ అతితెలివి తో ఇలాంటి ప్రశ్నలు ఎందుకు వేస్తారో తెలియదు.!?


1)ప్రశ్న ఎప్పుడు వస్తుంది? దాన్ని మనం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసినప్పుడు.బ్రిటీషర్ లు పవిత్రమైన మన గురు శిష్యుల మైత్రి వలన భావితరాలకు ఉత్తమ విద్యను అందించకుండా ఆ ఆచార పరంపరను వారి తెలివితో నాశనం చేయడం.మనం తెలివి తక్కువ పని చేస్తున్నాం మళ్ళీ మళ్ళీ చేస్తున్నాం.మన పూర్వం గురించి చెప్పుకోవడానికి మనం సిగ్గు పడుతున్నాం ఒకవేళ కొందరు ధైర్యం తో మాట్లాడినా వారు కూడా గిల్టీ ఫీల్ అయ్యేలా చేస్తున్నారు.


2)మనం గుడ్డిగా పాటిస్తున్నాం మెకాలే విద్యావ్యవస్థను బ్రిటీషర్ లు మన మీద రుద్దినది.మనకు మరో పిచ్చి ఏంటంటే ఆర్యభట్ట '0' కనుక్కున్నాడు అని అనడం!ఇది పిచ్చి స్టేట్మెంట్.మరొక పిచ్చి విషయం ఏంటంటే క్లాసికల్ సంస్కృతం అని ,వేదిక సంస్కృతం అని వేరువేరు ఉన్నాయని ప్రచారం చెయ్యటం.

3)ఇక మరో పిచ్చి ,పెరిగిపోయిన దిక్కుమాలిన సెక్యూలరిజం.దీనివలన ఇలాంటి జోక్స్ వేస్తుండడం మన తరువాత తరాలకు పరిపాటిగా మారుతుంది.


జవాబు:ఆర్యభట్ట "0" ను కనుక్కోలేదు,అనేదే.ఆయన "0" ను సరిగ్గా ఏ స్థానం లో వాడితే దాని విలువ ఎలా ,ఎంతలా మారుతుంది అని ఆధారాలతో చెప్పిన మొదటి వాడు ఆర్యభట్ట.ఆయన లెక్కలను విపులం గా ,సోదాహరణం గా వివరించాడు.మనకు రోమన్ సంఖ్యలు కూడా వున్నాయి.కానీ,అవి సరిగ్గా సరిపోవు.అందుకే మనం ఆర్యబట్టను,వేదాలను,పురాణాలను ప్రామాణికంగా తీసుకుంటున్నాం.!!


పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే.!

పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే.!!

ఓమ్ శాంతిః శాంతిః శాంతి.!!


భావము:- అక్కడ పూర్ణమయమై ఉంది.! ఇక్కడ పూర్ణమయమై ఉంది.! అంతటా పూర్ణం తప్ప ఏదీ

లేదు.! అంతటా పూర్ణమే ఉంది.! పూర్ణం నుండి పూర్ణం తీసివేసినా పూర్ణమే మిగిలి ఉంది.! అదియే పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపం.!!


#ధర్మపథం.!!


👆ఇది నాలుగువేల సంవత్సరాల నాటి కుండ అట !


 

👆ఇది నాలుగువేల సంవత్సరాల నాటి కుండ అట ! 

రాజస్థాన్ లో దొరికింది 

...

కుండ తయారు చెయ్యడానికి చక్రం కావాలి 

..

ఆ చక్రాన్ని సరిగ్గా వర్తులాకారంగా నే మలచాలి ! అంటే దాని వ్యాసము ,దాని పరిథి గురించిన అవగాహన ఉండాలి అనగా గణితం వచ్చి ఉండాలి !

మెత్తటి మట్టిని అందునా కుండచెయ్యడానికి అవసరమైన మట్టి ఇది అని తెలిసి దానిని ఆ చక్రం మీద తిప్పితే దాని ఆకారం ఇలా వస్తుందని అవగాహన ఉండాలి ,దాని మీద డిజైన్ ఇలా గీయవచ్చు అనే స్పృహ ఉండాలి ! ఇదంతా సైన్సే కదా ! 

మరి పరిథి, π  అనగా పరిథికి వ్యాసానికి గలనిష్పత్తి తెలిస్తేనే కదా చక్రం తయారు చేయగలిగేది ! మట్టిని చక్రం మీద ఉంచి తిప్పినప్పుడు పనిచేసే బలాల మీద స్పష్టమైన అవగాహన ఉండితీరాలి !


ఇంత అవగాహన ఉన్నది భారతీయుడికి నాడే !


మన గురుకులాలు ఎలా మూసివేయబడ్డాయో

 

ఇంగ్లాండ్‌లో మొదటి పాఠశాల 1811లో ప్రారంభించబడింది. ఆ సమయంలో భారతదేశంలో 7,32,000 గురుకులములు ఉన్నాయి. 

మన గురుకులాలు ఎలా మూసివేయబడ్డాయో,  గురుకుల అభ్యాసం ఎలా ముగిసిందో తెలుసుకుందాం.!

గురుకుల సంస్కృతిలో (సనాతన సంస్కృతిలో)  ఈ క్రింది విషయాలను బోధించారు.

01 అగ్ని విద్య (లోహశాస్త్రం)

02 వాయు విద్య (గాలి)

03 జల్ విద్య (నీరు)

04 అంతరిక్ష విద్య (స్పేస్ సైన్స్)

05 పృథ్వి విద్య (పర్యావరణం)

06 సూర్య విద్య (సౌర అధ్యయనం)

07 చంద్ర మరియు లోక్ విద్య (చంద్ర అధ్యయనం)

08 మేఘ విద్య (వాతావరణ సూచన)

09 ధాతు ఉర్జా విద్య (బ్యాటరీ శక్తి)

10 దిన్  రాత్ విద్య.

12 శ్రద్ధా విద్యా (అంతరిక్ష పరిశోధన)

13 ఖాగోళ విజ్ఞానం (ఖగోళ శాస్త్రం)

14 భుగోళ విద్య (భౌగోళిక)

15 కాల విద్యా(సమయ అధ్యయనాలు)

16 భూగర్బ విద్య (జియాలజీ & మైనింగ్)

17 రత్నాలు మరియు లోహాలు 

18 ఆకర్షణ విద్య (గురుత్వాకర్షణ)

19 ప్రకాశ విద్య (శక్తి)

20 సంచార విద్య (కమ్యూనికేషన్)

21 విమాన విద్య (విమానం)

22 జలయన్ విద్య (నీటి నాళాలు)

23 అగ్నియా ఆస్ట్రా విద్య (ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రి)

24 జీవవిజ్ఞాన విద్య (జీవశాస్త్రం, జంతుశాస్త్రం, వృక్షశాస్త్రం)

25 యజ్ఞ విద్య


ఇది శాస్త్రీయ విద్య యొక్క చర్చ. ఇప్పుడు ప్రొఫెషనల్ మరియు టెక్నికల్ విభాగాల గురించి తెలుసుకుందాం!*


26 వ్యాపార్ విద్య (వాణిజ్యం)

27 కృషి విద్య (వ్యవసాయం)

28 పశు పాలన విద్య (పశుసంవర్ధక)

29 పక్షి పాలన (బర్డ్ కీపింగ్)

30 యాన విద్య (మెకానిక్స్)

32 వాహనాల రూపకల్పన

33 రతంకర్ (రత్నాలు & ఆభరణాల రూపకల్పన)

36 కుమ్హార్ విద్యా (కుమ్మరి)

37 లఘు (లోహశాస్త్రం & కమ్మరి)

38 తక్కలు

39 రంగ్ విద్యా (డైయింగ్)

40 ఖాట్వాకర్

41 రజ్జుకర్ (లాజిస్టిక్స్)

42 వాస్తుకర విద్యా (ఆర్కిటెక్చర్)

43 ఖానా బనానే కి విద్యా (వంట)

44 వాహన్ విద్యా (డ్రైవింగ్)

45 జలమార్గాల నిర్వహణ

46 సూచికలు (డేటా ఎంట్రీ)

47 గౌషాలా మేనేజర్ (పశుసంవర్ధక)

48 బాగ్వానీ (హార్టికల్చర్)

49 వాన్ విద్యా (అటవీ)

50 సహోగీ ( పారామెడిక్స్).


ఈ విద్య అంతా గురుకులం లోనే బోధించబడింది, కాని కాలంతో పాటు, గురుకులాలను  అదృశ్యము చేసి బ్రిటిష్ వారు ఈ జ్ఞానం అంతటిని కనుమరుగయ్యేలా చేశారు! ఇది మెకాలేతో ప్రారంభమైంది. ఈ రోజు, మెకాలే పద్ధతి ద్వారా మన దేశ యువత  భవిష్యత్తు ఇప్పటికీ నాశనం అవుతోంది.


భారతదేశంలో గురుకుల సంస్కృతి ఎలా ముగిసింది?

కాన్వెంట్ విద్య పరిచయం గురుకులాన్ని నాశనం చేసింది. భారతీయ విద్యా చట్టం 1835 లో ఏర్పడింది (1858 లో సవరించబడింది). దీనిని 'లార్డ్ మెకాలే' రూపొందించారు.


మెకాలే ఇక్కడ విద్యావ్యవస్థపై ఒక సర్వే నిర్వహించగా, చాలా మంది బ్రిటిషర్లు భారతదేశ విద్యా విధానం గురించి తమ నివేదికలను ఇచ్చారు. బ్రిటిష్ అధికారి ఒకరు జి.డబ్ల్యు. లూథర్ మరియు మరొకరు థామస్ మున్రో! వారిద్దరూ వేర్వేరు ప్రాంతాలను వేర్వేరు సమయాల్లో సర్వే చేశారు. ఉత్తర భారతదేశం (ఉత్తర భారత్) ను సర్వే చేసిన లూథర్, ఇక్కడ 97% అక్షరాస్యత ఉందని, దక్షిణ భారతదేశం (దక్షిణ భారత్) ను సర్వే చేసిన మున్రో ఇక్కడ 100% అక్షరాస్యత ఉందని రాశారు.


భారతదేశం (భారత్) శాశ్వతంగా బానిసలుగా ఉండాలంటే, దాని ′ ′ దేశీయ మరియు సాంస్కృతిక విద్యావ్యవస్థ  పూర్తిగా కూల్చివేయబడాలి మరియు దాని స్థానంలో ′ ′ ఆంగ్ల విద్యా విధానం  ఉండాలి అని మెకాలే స్పష్టంగా చెప్పారు మరియు అప్పుడే భారతీయులు శారీరకంగా భారతీయులు అవుతారు , కానీ మానసికంగా ఇంగ్లీష్ వారు అవుతారు. 


వారు కాన్వెంట్ పాఠశాలలు లేదా ఇంగ్లీష్ విశ్వవిద్యాలయాలను విడిచిపెట్టినప్పుడు, వారు బ్రిటిష్ వారి ప్రయోజనాలకు పని చేస్తారు.

మెకాలే ఇలా చెప్పాడు -  ఒక పంటను నాటడానికి ముందు ఒక వ్యవసాయ క్షేత్రాన్ని పూర్తిగా దున్నుతున్నట్లే, దానిని దున్నుతూ ఆంగ్ల విద్యావ్యవస్థలో తీసుకురావాలి.  అందుకే అతను మొదట గురుకులము చట్టవిరుద్ధమని ప్రకటించాడు. అప్పుడు అతను సంస్కృతాన్ని చట్టవిరుద్ధం అని ప్రకటించి గురుకుల వ్యవస్థకు నిప్పంటించాడు, అందులో ఉన్న ఉపాధ్యాయులను కొట్టి జైలులో పెట్టించాడు.


1850 వరకు భారతదేశంలో '7 లక్షల 32 వేల' గురుకుల & 7,50,000 గ్రామాలు ఉన్నాయి. దాదాపు ప్రతి గ్రామంలో గురుకులము ఉంది మరియు ఈ గురుకులములన్నీ  'ఉన్నత విద్యా సంస్థలు' గా ఉండేవి.  గురుకులములు  ప్రజలు మరియు రాజు చేత  కలిపి నడుపుబడేవి.

విద్యను ఉచితంగా ఇచ్చారు.

గురుకులాలు రద్దు చేయబడ్డాయి మరియు ఆంగ్ల విద్యను చట్టబద్ధం చేశారు మరియు కలకత్తాలో మొదటి కాన్వెంట్ పాఠశాల ప్రారంభించబడింది. ఆ సమయంలో దీనిని 'ఉచిత పాఠశాల' అని పిలిచేవారు. ఈ చట్టం ప్రకారం కలకత్తా విశ్వవిద్యాలయం, బొంబాయి విశ్వవిద్యాలయం & మద్రాస్ విశ్వవిద్యాలయం సృష్టించబడ్డాయి. ఈ మూడు బానిస యుగ విశ్వవిద్యాలయాలు ఇప్పటికీ దేశంలో ఉన్నాయి!


మెకాలే తన తండ్రికి ఒక లేఖ రాశారు. ఇది చాలా ప్రసిద్ధ లేఖ, అందులో అతను ఇలా వ్రాశాడు: " కాన్వెంట్ పాఠశాలలు భారతీయుల మాదిరిగా కనిపించే పిల్లలను బయటకు తీసుకువస్తాయి కాని వారి మెదడు ఇంగ్లీషు భావజాలంతో నిండి ఉంటుంది


మరియు వారికి వారి దేశం గురించి ఏమీ తెలియదు. వారి సంస్కృతి గురించి వారికి ఏమీ తెలియదు, వారి సంప్రదాయాల గురించి వారికి తెలియదు, వారి జాతి గురించి వారికి తెలియదు, అలాంటి పిల్లలు ఈ దేశంలో ఉన్నప్పుడు, బ్రిటిష్ వారు వెళ్లినా, ఇంగ్లీష్ ఈ దేశాన్ని విడిచిపెట్టదు".  ఆ సమయంలో రాసిన లేఖ లో ఉన్న నిజం ఈనాటికీ మన దేశంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ చర్య ద్వారా మన స్వంత భాష మాట్లాడటం మరియు మన స్వంత సంస్కృతిని చూసి సిగ్గుపడటం, మనల్ని మనం తక్కువగా భావిస్తున్నాము. 


మాతృభాష నుండి దూరం కాబడిన సమాజం ఎప్పటికీ అభివృద్ధి చెందదు మరియు ఇది మెకాలే యొక్క వ్యూహం! నేటి యువతకు భారతదేశం కంటే యూరప్ గురించి ఎక్కువ తెలుసు. భారతీయ సంస్కృతిని గొప్పతనం తెలుసుకోండి.


 మన భారతీయ సంస్కృతి , వారసత్వాన్ని   తిరిగి పొందే సమయం ఇది.


Health Food Scanner App

 


https://xume.co/

New List

------------------------------------------------------------------------------- A
అప్పు తీసుకోవడం బుధవారం మంచి రోజు (అర్థిక విషయాలకు అనుకూలంగా భావిస్తారు)
-------------------------------------------------------------------------------
బంగారు అప్పును తీర్చడానికి, మంగళవారం లేదా గురువారం మంచి రోజులుగా పరిగణించబడతాయి, ముఖ్యంగా రోహిణి లేదా పుష్య నక్షత్రాలు ఉన్నప్పుడు. ఈ రోజుల్లో అప్పులు తీర్చడం వలన అప్పుల భారం త్వరగా తొలగిపోతుందని, ఆర్థికంగా మంచి జరుగుతుందని జ్యోతిష్య శాస్త్రం సూచిస్తుంది.
------------------------------------------------------------------------------- B
బట్టలు కొనడానికి మంచి రోజులు : సోమవారం, బుధవారం, గురువారం మరియు శుక్రవారం కొత్త బట్టలు కొనడానికి లేదా ధరించడానికి శుభప్రదంగా భావిస్తారు.
-------------------------------------------------------------------------------
బొద్దింకలను నివారించే మార్గాలు
లవంగాలు: లవంగాలను మెత్తగా చేసి, చిన్న సంచులలో కట్టి, బొద్దింకలు ఎక్కువగా ఉండే తేమ ప్రదేశాలలో, అల్మారాలలో ఉంచడం వల్ల వాటిని నివారించవచ్చు.
బిర్యానీ ఆకు (బే లీఫ్): బిర్యానీ ఆకులను పొడి చేసి, వంటగది కౌంటర్లపై, అల్మారాలపై మరియు తక్కువ శుభ్రం చేసే ప్రదేశాలలో చల్లడం వల్ల వాటి వాసనకు బొద్దింకలు పారిపోతాయి.
దాల్చినచెక్క: దాల్చినచెక్క పొడిని సమాన మొత్తంలో ఉప్పుతో కలిపి, బొద్దింకలు ఉన్న ప్రదేశాలలో చల్లాలి. దీని బలమైన వాసన వాటిని తరిమికొడుతుంది మరియు వాటి గుడ్లను కూడా నాశనం చేస్తుంది.
వేప ఆకులు: బొద్దింకలు ఎక్కువగా సంచరించే ప్రదేశాలలో వేప ఆకులను ఉంచడం వల్ల వాటిని మరియు ఇతర కీటకాలను తొలగించవచ్చు. ప్రతి మూడు రోజులకు ఆకులను మార్చడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.
వేప నూనె: బొద్దింక గుడ్ల కోసం, వేప నూనెను వేడి నీటితో కలిపి స్ప్రే బాటిల్ ఉపయోగించి పిచికారీ చేయవచ్చు.
------------------------------------------------------------------------------- C
చెప్పులు కొనడానికి అనుకూలమైనవి రోజులు: బుధవారం, శుక్రవారం
------------------------------------------------------------------------------- I
ఇనుము కొనుగోలుకు మంచి రోజు బుధవారం (Wednesday): బుధవారం కూడా ఇనుము కొనుగోలుకు మంచి రోజుగా చెప్పబడుతుంది
------------------------------------------------------------------------------- N
నూనె కొనడానికి మంచి రోజులు బుధవారం , గురువారం , మరియు శుక్రవారం
-------------------------------------------------------------------------------

All Links

https://bharathome.blogspot.com/
https://bharatinfo18.blogspot.com/
https://www.fakespot.com/analyzer
https://mytelugufamily.blogspot.com
https://www.onlinejyotish.com/telugu-astrology/telugu-jatakam.php
https://www.prakruthivanamorganicstore.in/
https://srivaddipartipadmakar.org/pravachanalu/ashtadasa-puranamulu/
https://tafcop.sancharsaathi.gov.in/telecomUser/loginPage
https://samagri.karishye.co/
https://www.youtube.com/@learnGeeta18/playlists