VImp 1

"ఓం నమశ్శివాయ:" "ఓం వాసుదేవాయనమః"
"ఓం నమః పార్వతీ పతయే హర్ హర్ మహాదేవ్"
" శివాయ విష్ణు రూపాయ , శివ రూపాయ విష్ణవే "
🙏ఓం అచ్యుతాయనమః 🙏ఓం అనంతాయనమః 🙏ఓం గోవిందాయనమః
భగవద్గీత సారాంశం
https://drive.google.com/file/d/1f2C1zp4G4atkRXG3gcChFxHkYaGbS6Ld/view
https://drive.google.com/file/d/1fFbST2b8XM13SBswK16LXwIIjeZfwWw-/view
కృష్ణ పక్షం (బహుళ పక్షం): అంటే అమావాస్యకు ముందు వచ్చే పదిహేను రోజులు.
శుక్ల పక్షం (శుద్ధ పక్షం): అంటే పౌర్ణమికి ముందు వచ్చే పదిహేను రోజులు.
కంచి పరమాచార్య స్వామి శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు, ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా ఈ శ్లోకాన్ని 41 రోజుల పాటు రోజుకు 18 సార్లు పఠిస్తే ఆరోగ్యవంతులు అవుతారని చెప్పారు
https://www.youtube.com/watch?v=ZZoSm9gbF1g

Monday, March 18, 2024

నరదృష్టి పోవాలంటే

 నరదృష్టి పోవాలంటే
ఇంటికి ఉన్న నరదృష్టి, నరఘోష బయటికి
పోవడానికి, సాయంత్రం 5.00 నుండి 6.10 గంటల మధ్య 1 నల్ల గుడ్డలో 1 చిటికెడు నల్ల నువ్వులు,
చిటికెడ ఉప్పు వేసి నల్ల దారంతో కట్టి ఆ మూటని ఒక మట్టి ప్రమిదలో పెట్టి 3 రకాల నూనెలు వేసి ఇంటికి దిష్టి తీసి
దానిని ఒక ప్రక్కకు తెసుకొని వెళ్ళి దానిని వెలిగించాలి. మరుసటి రోజు ఆ కాల్చిన మిశ్రమాన్ని ప్రమిదతో సహా చెట్టు మొదలులో వేయాలి. దీపం వెలగకపోతే కర్పూరంతో వెలిగించండి.
ఇలా చేస్తే ఇంటికి ఉన్న నరదృష్టి, నరఘోష బయటికి పోతుంది.

మనం ఏ నామాన్ని జపిస్తే ఏ ఫలితం వస్తుంది.!

 శ్రీ రామ అని జపిస్తే జయం లభిస్తుంది
కేశవ అని స్మరిస్తే అనేక నేత్ర వ్యాధులు మటుమాయం అవుతాయి.
దమోదరున్ని జపిస్తే బందముల నుంచి విముక్తి లభిస్తుంది.
నారాయణ అని స్మరిస్తే సకల సర్వ గ్రహాల దోషాలు సమశిపోతాయి
మాధవా అని స్మరిస్తే అనుకున్న పనులు నెరవేరుతాయి.
అచ్యుతా అని స్మరిస్తే తీసుకున్న ఆహారమే ఔషధంగా పనిచేస్తుంది.
నరసింహ అని స్మరిస్తే మీ శత్రువుల పై మీదే విజయం అవుతుంది.
అదే నారసింహ అని స్మరిస్తే సకల భయాల నుచి విముక్తి కలుగుతుంది.
గోవింద అని స్మరిస్తే సకల పాపాల నుండి విముక్తి కలుగుతుంది.
శ్రీశ్రీశ్రీ లక్ష్మినారాయణలను స్మరిస్తే సకల సంపదలతో మీ గృహం కళలాడుతుంది.
సర్వేశ్వర అని స్మరిస్తే మనం చేపట్టిన కార్యం సత్వరమే జరుగుతుంది, విజయం కలుగుతుంది.
జగన్నాథా అని స్మరిస్తే సర్వ భయాలు తీరి ప్రశాంతత వస్తుంది.
కృష్ణ కృష్ణ అని స్మరిస్తే కష్టాలు తొలుగుతాయి .
శివ శివ అని అని స్మరిస్తే సకలమూ దరిచేరుతాయి.

మంచి తెలుగు శీర్షికలు (Images)001,

 





అమ్మ చెప్పిన ఆరోగ్య చిట్కాలు

 

అమ్మ చెప్పిన ఆరోగ్య చిట్కాలు

• పంటి నొప్పికి లవంగం
• గొంతు నొప్పికి అల్లం టీ
• కడుపు నొప్పికి వాము
• రోగ నిరోధక శక్తికి పసుపు
• రక్త హీనతకు దానిమ్మ రసం
• వికారానికి చిటికెడు ఉప్పు
• గ్యాస్టిక్ సమస్యకు మెంతులు 

నిద్ర లేవగానే ఎవర్ని చూడాలి

 నిద్ర లేవగానే ఎవర్ని చూడాలి

* ఆరచేతిని రుద్దు కొని ముఖానికి రాసుకొని చూసుకుంటే శుభం.
*పూజారిని,గోవుని, పుణ్యస్త్రీని, అగ్నిహోత్రాన్ని చూస్తే మంచిది.
*అద్దం, పెరుగు, నెయ్యి, ఆవాలు వంటివి చూడటం ఆశుభం.
*నదిని, సముద్రాన్ని, సరస్సు నీ చూస్తే ఉన్న దోషాలన్నీ పోతాయి.

దివ్యం దివ్యగుణఉపేతం

 

దివ్యం దివ్యగుణఉపేతం దివ్యరూపం దివాకరం |
దివ్యదృష్టించ దేహి మే దివ్యాకారంధ్రువంమయి||

దివ్య దృష్టి మంత్రం

 ఓం హ్రీం మమ ములదారై కుస్ సంశరే కుండలి నియం జరై విసృటై సమస్త బ్రమ్మండ దివ్య దర్శనాయ చైతన్య పరిపుర్ణయా హ్రీం నమః

ఈ శ్లోకము రోజూ పఠించి కాకులకు అన్నం పెట్టినచో శతృ మరియు రోగ నాశనం


 

(ఈ శ్లోకము రోజూ పఠించి కాకులకు అన్నం పెట్టినచో శతృ మరియు రోగ నాశనం)
కాశీపురాధీశ కాలభైరవాయనమః
ఓం నమోభగవతి శత్రుసంహారిణి!
సర్వరోగసమని, సకల ధ్యానక్షయంకురుకురు !!
ధూమావతీశ్వరి శరభసాళువ పక్షి రాజప్రియే!
ధూమావతీశ్వరి అమృతకలశ వరదాభయ కమల భజే!
శ్రీ ధూమావతీశ్వరి సతత సదా తవపాదచరణం నమోస్తుతే!!

ఆపదల నుండి మనల్ని రక్షించే మంత్రం

 ఈ మంత్రం రోజూ పటిస్తే ఏ ఆపద ధరి చేరదు

ప్రమాదాల నుంచి రక్షించే మహా మంత్రం
"ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుక మివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్"

ఈ మహా మృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల, దైవ ప్రకంపనలు మొదలై దుష్టశక్తులను తరిమికొడతాయి.
తద్వారా మంత్రాన్ని పఠించినవారికి ఓ శక్తివంతమైన రక్షణ కవచం ఏర్పడుతుంది.
ప్రమాదాల బారిన పడకుం ఉండేందుకు, దురదృష్టాల నుంచి బయటపడేందుకు, మహా మృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తుంటారు.

ఆపదల నుండి మనల్ని రక్షించే మంత్రం

మీరు రోజుకు ఎంత నీరు త్రాగాలి


 

ఈ చర్మ వ్యాధి ఉన్న ఆవులకు


 ఓ రైతు గారు ఇచ్చిన సలహా ఈ చర్మ వ్యాధి ఉన్న ఆవులకు మిరియాలు,బెల్లం తమలపాకు కడుపులోకి ఇచినట్లైయితే సాధ్యమైనంతవరకు వాటికి
ఉపశమనం కలుగుతుంది అని అలా తమ ఆవులకు యిచ్చి ఉన్నాను అని తెలిపారు..
అరటి పళ్లు కు బదులుగా..
దయుంచి వీటిని వాటికి పెట్టాలని
హృదయపుర్వకంగా
కోరుకుంటున్నాను..
వాటికీ వ్యాక్సిన్ వేయించలేకపోవచ్చు గాని ఇంట్లోనే ఉండే మిరియాలు బెల్లం పెట్టగలము కదా?

శ్రీసూర్యగ్రహప్రార్ధన

 

శ్రీసూర్యగ్రహప్రార్ధన


*ఆ సత్యేన రజసా వర్తమానో నివేశయన్నమృతం|*

*మర్త్యం చ హిరణ్యయేన సవితా రథేన ఆ దేవో యాతి భువనానిపశ్యన్ ||*

*జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిమ్ |* 

*తమో౭రిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరమ్ ||*
 

సుఖ నిద్ర కోసం మంత్రం

 

సుఖ నిద్ర కోసం మంత్రం

ఓమ్ నమశివయా

మంత్ర బలం అచ్యుతం కేశవం విష్ణుం హరిం సోమం
భూమనీనారాయణం కృష్ణం జపేత్ దుస్వప్న ప్రశాంతయే

ధ్యానానికి ఎంతో అనుకూలమైన వేళలు

 ధ్యానానికి ఎంతో అనుకూలమైన వేళలు: 


1. రాత్రి పగలు కలిసే సమయాలు; అంటే ప్రొద్దుపొడుపు, ప్రొద్దుగుంకు వేళలు.
2. బ్రాహ్మ ముహూర్తం. అంటే సూర్యోదయానికి ఒక గంట ముందు.
3. అర్ధరాత్రి సమయం.పైన పేర్కొన్న వేళలలో ప్రకృతి నిశ్చలంగా, ప్రశాంతంగా, పావనంగా ఉంటుంది. వెన్నెముకలోని సుషుమ్నానాడి ఈ వేళలలో
ఎంతో చురుకుగా ఉండడం వలన నాసికా ద్వారాలు రెండింటిగుండా శ్వాసించవచ్చు. తక్కిన సమయాలలో సుషుమ్నా నాడికి రెండు వైపుల ఉన్న
ఇడా పింగళ నాడులలో ఏదో ఒక్కటే క్రియాశీలిగా ఉండడం వలన కుడి నాసిక ద్వారానో లేదా ఎడమ నాసిక ద్వారానో మాత్రమే శ్వాసించడం జరుగుతుంది. తత్ఫలితంగా మనస్సు నిశ్చలంగా ఉండలేదు.
ఈ కారణంగానే యోగు అనేకులు సుషున్నూ ఎప్పుడు క్రియాశీలంగా ఉంటుందో కనిపెట్టి, , ఆ సమయంలో ఇతర పనులన్నీ విడనాడి ధ్యానోపవిష్ణులౌతారు.

నవగ్రహాలను ఎలా అర్థం చేసుకోవాలి

 

ఆరోగ్యం ప్రదదాతునోదినకరః చంద్రో యశోనిర్మలం భూతింభుమిసుతః సుధాంశుతనయః ప్రజ్ఞాం గురుర్గౌరవం . కాన్యఃకోమల వాగ్విలాసమతులం మందో ముదం సర్వదా రహుర్బాహుబలం విరోధ శమనం కేతుః కులస్యోన్నతిం . 

 


 

New List

------------------------------------------------------------------------------- A
అప్పు తీసుకోవడం బుధవారం మంచి రోజు (అర్థిక విషయాలకు అనుకూలంగా భావిస్తారు)
-------------------------------------------------------------------------------
బంగారు అప్పును తీర్చడానికి, మంగళవారం లేదా గురువారం మంచి రోజులుగా పరిగణించబడతాయి, ముఖ్యంగా రోహిణి లేదా పుష్య నక్షత్రాలు ఉన్నప్పుడు. ఈ రోజుల్లో అప్పులు తీర్చడం వలన అప్పుల భారం త్వరగా తొలగిపోతుందని, ఆర్థికంగా మంచి జరుగుతుందని జ్యోతిష్య శాస్త్రం సూచిస్తుంది.
------------------------------------------------------------------------------- B
బట్టలు కొనడానికి మంచి రోజులు : సోమవారం, బుధవారం, గురువారం మరియు శుక్రవారం కొత్త బట్టలు కొనడానికి లేదా ధరించడానికి శుభప్రదంగా భావిస్తారు.
-------------------------------------------------------------------------------
బొద్దింకలను నివారించే మార్గాలు
లవంగాలు: లవంగాలను మెత్తగా చేసి, చిన్న సంచులలో కట్టి, బొద్దింకలు ఎక్కువగా ఉండే తేమ ప్రదేశాలలో, అల్మారాలలో ఉంచడం వల్ల వాటిని నివారించవచ్చు.
బిర్యానీ ఆకు (బే లీఫ్): బిర్యానీ ఆకులను పొడి చేసి, వంటగది కౌంటర్లపై, అల్మారాలపై మరియు తక్కువ శుభ్రం చేసే ప్రదేశాలలో చల్లడం వల్ల వాటి వాసనకు బొద్దింకలు పారిపోతాయి.
దాల్చినచెక్క: దాల్చినచెక్క పొడిని సమాన మొత్తంలో ఉప్పుతో కలిపి, బొద్దింకలు ఉన్న ప్రదేశాలలో చల్లాలి. దీని బలమైన వాసన వాటిని తరిమికొడుతుంది మరియు వాటి గుడ్లను కూడా నాశనం చేస్తుంది.
వేప ఆకులు: బొద్దింకలు ఎక్కువగా సంచరించే ప్రదేశాలలో వేప ఆకులను ఉంచడం వల్ల వాటిని మరియు ఇతర కీటకాలను తొలగించవచ్చు. ప్రతి మూడు రోజులకు ఆకులను మార్చడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.
వేప నూనె: బొద్దింక గుడ్ల కోసం, వేప నూనెను వేడి నీటితో కలిపి స్ప్రే బాటిల్ ఉపయోగించి పిచికారీ చేయవచ్చు.
------------------------------------------------------------------------------- C
చెప్పులు కొనడానికి అనుకూలమైనవి రోజులు: బుధవారం, శుక్రవారం
------------------------------------------------------------------------------- I
ఇనుము కొనుగోలుకు మంచి రోజు బుధవారం (Wednesday): బుధవారం కూడా ఇనుము కొనుగోలుకు మంచి రోజుగా చెప్పబడుతుంది
------------------------------------------------------------------------------- N
నూనె కొనడానికి మంచి రోజులు బుధవారం , గురువారం , మరియు శుక్రవారం
-------------------------------------------------------------------------------

All Links

https://bharathome.blogspot.com/
https://bharatinfo18.blogspot.com/
https://www.fakespot.com/analyzer
https://mytelugufamily.blogspot.com
https://www.onlinejyotish.com/telugu-astrology/telugu-jatakam.php
https://www.prakruthivanamorganicstore.in/
https://srivaddipartipadmakar.org/pravachanalu/ashtadasa-puranamulu/
https://tafcop.sancharsaathi.gov.in/telecomUser/loginPage
https://samagri.karishye.co/
https://www.youtube.com/@learnGeeta18/playlists