👆ఇది నాలుగువేల సంవత్సరాల నాటి కుండ అట !
రాజస్థాన్ లో దొరికింది
...
కుండ తయారు చెయ్యడానికి చక్రం కావాలి
..
ఆ చక్రాన్ని సరిగ్గా వర్తులాకారంగా నే మలచాలి ! అంటే దాని వ్యాసము ,దాని పరిథి గురించిన అవగాహన ఉండాలి అనగా గణితం వచ్చి ఉండాలి !
మెత్తటి మట్టిని అందునా కుండచెయ్యడానికి అవసరమైన మట్టి ఇది అని తెలిసి దానిని ఆ చక్రం మీద తిప్పితే దాని ఆకారం ఇలా వస్తుందని అవగాహన ఉండాలి ,దాని మీద డిజైన్ ఇలా గీయవచ్చు అనే స్పృహ ఉండాలి ! ఇదంతా సైన్సే కదా !
మరి పరిథి, π అనగా పరిథికి వ్యాసానికి గలనిష్పత్తి తెలిస్తేనే కదా చక్రం తయారు చేయగలిగేది ! మట్టిని చక్రం మీద ఉంచి తిప్పినప్పుడు పనిచేసే బలాల మీద స్పష్టమైన అవగాహన ఉండితీరాలి !
ఇంత అవగాహన ఉన్నది భారతీయుడికి నాడే !

No comments:
Post a Comment