Sreenivas Yogi అన్నగారి వాల్ నుండి ...
పెద్ద దర్గా కాదది ఒకప్పటి వెంకటేశ్వర స్వామి గుడి..
ఇది కడప కాదు దేవుని గడప...!!
ఈ రోజు ఉదయం కడప
వినాయక నగర్ సర్కిల్ దెగ్గర ఉన్న
నన్ను చూసి కారు ఆపి
హైద్రాబాదు నుండి వస్తున్నాము కడపలో పెద్ద దర్గాకు ఎలా వెళ్ళాలి అని నన్నే అడిగారు..
మీ పేరు తెలుసుకోవచ్చా అన్నాను వారిని నేను..
రాజేష్ గుప్తా, మేము ఆర్య వైశ్యులము..
నేను మీ కులం అడగ లేదే..అన్నాను.
ఓ హిందూ కుటుంభం కారులో
450 కిలోమీటర్ల నుండి కడప పెద్ద దర్గాను చూడటానికి.. కాదు కాదు.. కోరికలు కోరుకోడానికి వచ్చారు.
నేను మీకు దెగ్గర ఉండి పెద్ద దర్గా చూపిస్తాను
ఆ పీఠాధిపతి అతని ప్రక్కన ఉండేవాళ్లందరికీ నేను బాగా తెలుసు..
కానీ ఓ పది నిమిషాలు మీతో మాట్లాడుతాను అన్నాను
అయ్యో sir, తప్పకుండా మీరు దెగ్గరుండి పెద్ద దర్గాను చూపిస్తాను అంటున్నారు..అంతకన్నా నా.
మొదట నేను చెప్పేది పూర్తిగా వినండి..
అంటూ చెప్పడం మొదలెట్టాను..
కడప పేరు నిజానికి కడప కాదు
దేవుని గడప..తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకోటానికి వెళ్లే ప్రతి ఒక్కరు దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని వేళ్లేవారు..అచ్చు తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఎలాగైతే ఉంటారో ఇక్కడ కూడా అలాగే కొద్దిగా కూడా తేడా ఉండదు మూలవిరాట్టు.
విషయం ఏమిటంటే.. కడప ను నవాబులు పరిపాలించెప్పుడు హిందూ దేవాలయాలను ధ్వంసం
చేసి విగ్రహాలను కోనేటి లో పరవేసి వెళ్లేవారు..
ఇపుడున్న పెద్ద దర్గా ఒకప్పుడు వెంకటేశ్వర స్వామి మందిరం.. ఇక్కడున్న విగ్రహాన్ని పాదాల లోతు వరకు త్రవ్వి దేవుని గడప చెరువులో పారవేశారు.
ఆనాటి నవాబులు. తదనంతరం కర్ణాటక బీదర్ నుంచి వచ్చిన ఒక ఫకీరు అక్కడే ఉండి కాలం చేశారు.. తనకు కట్టిన ఆ సమాధి ఇప్పుడు పెద్ద దర్గా.. హిందువులకు వేరే దిక్కు లేక ఆ చెరువులో పడిఉన్నా వెంకటేశ్వర స్వామి వారి పూర్తి విగ్రహాన్ని కొద్ధి దూరం లో ఉన్న ఆంజనేయ స్వామి గుడిలో ప్రతిష్టించారు ఇప్పటికి దేవుని కడప వెంకటేశ్వర స్వామి ఆలయం లో నిలువెత్తు వేంకటేశ్వరుడి విగ్రహం వెనుక ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది మీరు గుడికి వెళ్లి పూజరిని అడగండి హారతి దీపం తో వెనుక వైపు ఉన్న ఆంజనేయ స్వామి వారి విగ్రహం చూపిస్తారు..
నిజానికి పెద్ద దర్గాలో ఉన్న సమాధి నుండి మీ కోరికలు నెరవేరడం లేదూ... అది కేవలం శవాన్ని పాతిపెట్టిన ఒక సమాధి మాత్రమే..
ఇంకో విషయం పెద్ద దర్గా పీఠాధిపతి వారి కుటుంభం
ప్రతి సంవత్సరం వాళ్ళ పూర్వీకులు చేసిన తప్పును
ప్రతి ఉగాది పండుగ రోజు దేవుని కడప లో ఉన్న ఆంజనేయ స్వామి వారి గుడిలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి బట్టలు పెట్టి క్షమించమని వేడుకుంటారు కావాలంటే యూట్యూబ్ లో వెళ్లి ఆ వీడియోలో చూడండి..
నిజానికి పెద్ద దర్గా చుట్టు ఉన్నవన్నీ పురాతనహిందూ దేవాలయాలే మరియు సత్రాలు కొన్ని వందల సంవత్సరాలనాటివి. మధ్యలో పెద్ద దర్గా ఎలా వస్తుంది..ఆలోచించండి..?
ఆర్కియాలజీ వాళ్ళను పెద్ద దర్గా పరిసరాలలో పరిశోధన చెయ్యమని చెప్పండి క్రింద అతి పెద్ద వైష్ణవ
ఆలయం ఉంది..
చివరికి వాళ్ళు, sir మొదట వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లి తర్వాత పెద్ద దర్గాను వెళ్లి చూస్తాము అన్నారు
మా ప్రవీణ్ ను వాళ్ళతో పాటు దేవిని కడప చూపించమని పంపించాను..
------
శ్రీనివాస్ యోగి
@highlight
No comments:
Post a Comment