VImp 1

"ఓం నమశ్శివాయ:" "ఓం వాసుదేవాయనమః"
"ఓం నమః పార్వతీ పతయే హర్ హర్ మహాదేవ్"
" శివాయ విష్ణు రూపాయ , శివ రూపాయ విష్ణవే "
🙏ఓం అచ్యుతాయనమః 🙏ఓం అనంతాయనమః 🙏ఓం గోవిందాయనమః
భగవద్గీత సారాంశం
https://drive.google.com/file/d/1f2C1zp4G4atkRXG3gcChFxHkYaGbS6Ld/view
https://drive.google.com/file/d/1fFbST2b8XM13SBswK16LXwIIjeZfwWw-/view
కృష్ణ పక్షం (బహుళ పక్షం): అంటే అమావాస్యకు ముందు వచ్చే పదిహేను రోజులు.
శుక్ల పక్షం (శుద్ధ పక్షం): అంటే పౌర్ణమికి ముందు వచ్చే పదిహేను రోజులు.
కంచి పరమాచార్య స్వామి శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు, ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా ఈ శ్లోకాన్ని 41 రోజుల పాటు రోజుకు 18 సార్లు పఠిస్తే ఆరోగ్యవంతులు అవుతారని చెప్పారు
https://www.youtube.com/watch?v=ZZoSm9gbF1g

Sunday, March 3, 2024

చీపురు కొనుగోలుకు ఏ రోజు మంచిది..? & ఏ దిక్కున ఉంచాలి


 

 


ఇల్లు ఉడ్చేందుకు నియమాలు
ఇంట్లోంచి ఎవరైనా బయటికి వెళ్తున్నపుడు లేదా వాళ్లు వెల్లిన వెంటనే ఇల్లు ఊడ్చకూడదు. ఇలా చేస్తే వారు వెళ్లిన పని జరగదని పండితులు చెబుతున్నారు.
ముఖ్యంగా బయటికి వెళ్లే వారు వాళ్ల గది నుంచి బయటికి వచ్చిన తర్వాత చీపురు అసలు వాడకూడదు.

చీపురు ఇక్కడ పెట్టకూడదు
బయటి వ్యక్తుల చూపు పడని చోట చీపురు దాచి ఉంచాలి. తులసికోట, పూజగది, డబ్బుదాచే చోట చీపురు ఉంచకూడదు. చీపురు వీటికి దగ్గరగా పెడితే ఇంట్లోకి రావల్సిన ధనం రాదు.

ఏ దిక్కున ఉంచాలి
చీపురును ఎప్పుడూ కాలితో తాకకూడదు. పొరపాటున కాలు తగిలిన చేతులు జోడించి క్షమాపణ అడగాలి. చీపురు ఇంట్లో నైరుతి లేదా వాయవ్యంలో లేదా పడమర దిక్కున దాచి ఉంచాలి.
 ఈశాన్యం, ఆగ్నేయంలో చీపురును ఉంచకూడదు. ఇల్లు ఊడ్చే సమయంలో శివాయ నమ: అని భగవన్నామ స్మరణతో ప్రారంభిస్తే శనేశ్చరుడు ఇంట్లో నుంచి వెళ్లిపోతాడని నమ్మకం.

చీపురు ఎప్పుడు కొనాలి?
చీపురు కొనాలంటే శుక్రవారం , శనివారం  రోజున కొనాలి దీనివల్ల మన ఇంట్లో ధన వర్షం కురుస్తుంది.
పాతదైన చీపురు బయట పడేసేందుకైనా, కొత్త చీపురు ఇంటికి తెచ్చుకునేందుకు కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. పాత చీపురు తీసేసి కొత్త చీపురు వాడడానికి శనివారం మంచిది.
కృష్ణ పక్షంలో చీపురు కొనడం మంచిది. మంగళ వారం, శుక్రవారం, మహాలయ పక్షం అంటే భాద్రపద మాసంలో పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఉండే రోజుల్లో కొత్త చీపురు కొని ఇంటికి తీసుకురావద్దు.

పాత చీపురు ఎప్పుడు పడెయ్యాలి?
పండగ రోజుల్లో, ఇంట్లో ఎవరిదైనా పుట్టిన రోజున ఇంట్లోని పాత చీపురు బయట పడెయ్యకూడదు.
రోహిణి నక్షత్రం, హస్త నక్షత్రం, పుష్యమి, ఉత్తరాభాద్ర, అనురాధ నక్షత్రాలు వచ్చిన రోజుల్లో కూడా చీపురు కొన కూడదు. పాత చీపురు తీసెయ్య కూడదు.
ఇక ఇంట్లో పాడైపోయిన చీపురును సోమవారం, బుధవారం, ఆదివారం మాత్రమే బయట పడేయాలి.


 

No comments:

Post a Comment

New List

------------------------------------------------------------------------------- A
అప్పు తీసుకోవడం బుధవారం మంచి రోజు (అర్థిక విషయాలకు అనుకూలంగా భావిస్తారు)
-------------------------------------------------------------------------------
బంగారు అప్పును తీర్చడానికి, మంగళవారం లేదా గురువారం మంచి రోజులుగా పరిగణించబడతాయి, ముఖ్యంగా రోహిణి లేదా పుష్య నక్షత్రాలు ఉన్నప్పుడు. ఈ రోజుల్లో అప్పులు తీర్చడం వలన అప్పుల భారం త్వరగా తొలగిపోతుందని, ఆర్థికంగా మంచి జరుగుతుందని జ్యోతిష్య శాస్త్రం సూచిస్తుంది.
------------------------------------------------------------------------------- B
బట్టలు కొనడానికి మంచి రోజులు : సోమవారం, బుధవారం, గురువారం మరియు శుక్రవారం కొత్త బట్టలు కొనడానికి లేదా ధరించడానికి శుభప్రదంగా భావిస్తారు.
-------------------------------------------------------------------------------
బొద్దింకలను నివారించే మార్గాలు
లవంగాలు: లవంగాలను మెత్తగా చేసి, చిన్న సంచులలో కట్టి, బొద్దింకలు ఎక్కువగా ఉండే తేమ ప్రదేశాలలో, అల్మారాలలో ఉంచడం వల్ల వాటిని నివారించవచ్చు.
బిర్యానీ ఆకు (బే లీఫ్): బిర్యానీ ఆకులను పొడి చేసి, వంటగది కౌంటర్లపై, అల్మారాలపై మరియు తక్కువ శుభ్రం చేసే ప్రదేశాలలో చల్లడం వల్ల వాటి వాసనకు బొద్దింకలు పారిపోతాయి.
దాల్చినచెక్క: దాల్చినచెక్క పొడిని సమాన మొత్తంలో ఉప్పుతో కలిపి, బొద్దింకలు ఉన్న ప్రదేశాలలో చల్లాలి. దీని బలమైన వాసన వాటిని తరిమికొడుతుంది మరియు వాటి గుడ్లను కూడా నాశనం చేస్తుంది.
వేప ఆకులు: బొద్దింకలు ఎక్కువగా సంచరించే ప్రదేశాలలో వేప ఆకులను ఉంచడం వల్ల వాటిని మరియు ఇతర కీటకాలను తొలగించవచ్చు. ప్రతి మూడు రోజులకు ఆకులను మార్చడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.
వేప నూనె: బొద్దింక గుడ్ల కోసం, వేప నూనెను వేడి నీటితో కలిపి స్ప్రే బాటిల్ ఉపయోగించి పిచికారీ చేయవచ్చు.
------------------------------------------------------------------------------- C
చెప్పులు కొనడానికి అనుకూలమైనవి రోజులు: బుధవారం, శుక్రవారం
------------------------------------------------------------------------------- I
ఇనుము కొనుగోలుకు మంచి రోజు బుధవారం (Wednesday): బుధవారం కూడా ఇనుము కొనుగోలుకు మంచి రోజుగా చెప్పబడుతుంది
------------------------------------------------------------------------------- N
నూనె కొనడానికి మంచి రోజులు బుధవారం , గురువారం , మరియు శుక్రవారం
-------------------------------------------------------------------------------

All Links

https://bharathome.blogspot.com/
https://bharatinfo18.blogspot.com/
https://www.fakespot.com/analyzer
https://mytelugufamily.blogspot.com
https://www.onlinejyotish.com/telugu-astrology/telugu-jatakam.php
https://www.prakruthivanamorganicstore.in/
https://srivaddipartipadmakar.org/pravachanalu/ashtadasa-puranamulu/
https://tafcop.sancharsaathi.gov.in/telecomUser/loginPage
https://samagri.karishye.co/
https://www.youtube.com/@learnGeeta18/playlists